లేటెస్ట్ న్యూస్

Illegal affair: భర్తకు డబ్బు పిచ్చి, భార్యకు మగాళ్ల పిచ్చి, పిన్ టూ పిన్ రాసి చెరువులో దూకిన...

బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న వ్యక్తి భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న భర్త బయట వ్యాపారం చేస్తున్నాడు. వ్యవసాయం, వ్యాపారం విషయాల్లో భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. భర్త డబ్బులు సంపాధించడానికి బయట తిరుగుతుంటే అతని భార్య...